ప్రకృతిలో అందాన్ని..సున్నితమైన భావాన్ని అందమైన మనస్సుని, రాబోయె కొత్త సంవత్సరం లోనే కాకుండా,
జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని కోరుకుంటూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు!
సంవత్సరం కొత్తది..
ఆశలు కొత్తవి..
ఆలోచనలు కొత్తవి..,ఈ కొత్త సంవత్సరం మీ కలలను సాకరం చేసుకొని ఇంకా ఇంకా విజయాలను సాధించాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Happy New Year 2020.